telugu navyamedia

Goa Tourists Beach Quarantine

గోవాకు ఎవరు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే!

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో గోవా బీచులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు.గోవాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న