telugu navyamedia

gas cylinder subsidy

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రావాలంటే ఇలా చేయండి..!

navyamedia
ప్ర‌స్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ సామాన్యుడు న‌డ్డి విరుస్తుంది. గత ఐదు నెలలుగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి రావడం లేదు.