telugu navyamedia

Ganga Aarti at Haridwar

హరిద్వార్ లో హాలీవుడ్ స్టార్ ప్రత్యేక పూజలు

భారత పర్యటనకు వచ్చిన హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ హరిద్వార్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానది హారతి కార్యక్రమంలో విల్ పాల్గొన్నారు.