telugu navyamedia

five thousand runs in t20 cricket

అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్…

Vasishta Reddy
ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు.