telugu navyamedia

Fire accident at Ghatkesar Hyderabad

అట్టల కంపెనీలో అగ్నిప్రమాదం.. డీసీఎం వాహనం దగ్దం

vimala p
హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేస‌ర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎదులబాద్ గ్రామంలో ఓ అట్టల తయారీ పరిశ్రమలో మంటలు అంటుకుని భారీగా అగ్నికీలలు ఎగిసి