telugu navyamedia

Fifty Days Poster War Ala And Sarileru Do ItA gain

50 రోజుల పోస్టర్స్ కూడా పోటా పోటీగా..!?

vimala p
సంక్రాంతికి స్టార్ హీరోల మధ్యన మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో సంక్రాంతి బరిలోకి దిగారు.