telugu navyamedia

ECO Friendly Marriage in Machilipatnam

పర్యావరణ హిత వివాహం.. ఆకులు, పూలతోనే అలంకరణ

vimala p
ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా కొబ్బరి ఆకులు, మొగలి రేకులతో తీర్చిదిద్దిన కల్యాణ మండపంలో కూచిబొట్లవారి వివాహ వేడుక ఈ నెల 9న మచిలీపట్నంలో ఘనంగా జరిగింది.