telugu navyamedia

DRDO విజయవంతం

పృథ్వీ-2, అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణుల విజయవంతమైన పరీక్ష-డీఆర్డీవో మరో మైలురాయి!

navyamedia
స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. గురువారం ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు.