ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు..వైరస్ సోకలేదని నిర్ధారణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లోనూ ఆయనకు నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన

