రోజుకొకటి వేసుకుంటున్నా..అందరినీ ఆశ్చర్యపరిచిన ట్రంప్!
ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా వైరస్ సోకకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ప్రతి రోజు వేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కరోనాకు

