telugu navyamedia

Donald Trump Bill Gates USA WHO

డబ్ల్యూహెచ్ఓపై ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం: బిల్ గేట్స్

vimala p
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు నిధులను ఆపివేస్తున్నట్టు ప్రకటించారు.