telugu navyamedia

Director Vamsi Paidipalli ready with his new script for Mahesh

వంశీ పైడిపల్లితో మహేష్ మరో ప్రాజెక్ట్ ?

vimala p
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో “స‌రిలేరు నీకెవ్వ‌రు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఆర్మీ మేనేజ‌ర్‌గా క‌నిపించి అలరించనున్నారు.