telugu navyamedia

Director Trivikram Srinivas’s master plan for NTR’s film?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా… సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్

vimala p
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది.