telugu navyamedia

Dhruv Vikram Comments on Arjun Reddy remake Adithya Varma

నటనను విమర్శిస్తే ఓకే… కానీ తక్కువ చేసి మాట్లాడారు… తమిళ “అర్జున్ రెడ్డి” కామెంట్స్

vimala p
తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. త‌మిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేశారు.