ఢిల్లీలో ఎన్నికల కోడ్.. రూ. కోటి స్వాధీనంvimala pJanuary 23, 2020 by vimala pJanuary 23, 20200570 ఢిల్లీలోని అసెంబ్లీ 70 స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. Read more