telugu navyamedia

Day-Night Test

అహ్మదాబాద్ లో భారత్-ఇంగ్లాండ్ డే-నైట్ టెస్ట్ : దాదా

Vasishta Reddy
వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ భారత పర్యటన సందర్భంగా జరగనున్న డే-నైట్ పింక్ బాల్ టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.