చంద్రబాబుకి బర్త్ డే విషెస్ చెప్పిన రానా… వైరల్ అవుతున్న ట్వీట్vimala pApril 20, 2020 by vimala pApril 20, 20200791 నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. Read more