telugu navyamedia

Currency Kurnool District Toll Plaza

కర్నూలు టోల్ ప్లాజా వద్ద రూ.1 కోటి 80 వేలు పట్టివేత

vimala p
తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది.