telugu navyamedia

CPI Narayana Vizag gas leak

గ్యాస్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సీపీఐ నారాయణ

vimala p
విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీపీఐ నారాయణ స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు.