telugu navyamedia

CPI Narayana Comments Capital CM Jagan

రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదు: సీపీఐ నారాయణ

vimala p
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో రైతులు నిర్వహిస్తోన్న నిరసనలో ఆయన పాల్గొన్నారు.