telugu navyamedia

Coronavirus Second Wave

కరోనా సెకండ్ వేవ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
ప్రపంచాన్ని కరీనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు