telugu navyamedia

Corona Virus TTD Donation AP

ఏపీ ప్రభుత్వానికి టీటీడీ రూ. 11 కోట్ల విరాళం!

vimala p
కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలను అందించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి