telugu navyamedia

Corona Virus Lockdown Lift WHO

లాక్‌డౌన్‌ ఎత్తేసే దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన!

vimala p
కరోనా వైరస్‌ను నియంత్రించేదుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి