కరోనా కట్టడికి జపాన్ అప్రమత్తం.. పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ

