telugu navyamedia

Controversy On Rashmika Mandanna’s Pogaru Video Song

రష్మికను దారుణంగా ఏడిపించిన హీరో… ముదురుతున్న వివాదం

vimala p
తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ప్రస్తుతం ‘పొగరు’ అనే కన్నడ సినిమా చేస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్నారు.