telugu navyamedia

Congress MP Revanth comments KCR KTR

కేసీఆర్‌, కేటీఆర్‌ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సందించారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతోమాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ కుళ్లిపోయిందని విమర్శించారు.