telugu navyamedia

Congress MLA Jaggareddy Huzurnagar Uttam

హుజూర్ నగర్ లో ఉత్తమ్ కు మంచి పట్టుంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు కావడంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ నేపథ్యంలో