నీటి తరలింపును అడ్డుకోలేకపోయారు..టీఆర్ఎస్ నేతలపై జగ్గారెడ్డి ఫైర్
సింగూరు, మంజీరా నీటి తరలింపును అడ్డుకోలేకపోయారని టీఆర్ఎస్ నేతలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.గోదావరి నదీ జలాలను సంగారెడ్డికి తీసుకురాలేకపోయారంటూ టీఆర్ఎస్ నేతలపై ద్వజమెత్తారు. గోదావరి