telugu navyamedia

Congress Komatireddy Venkat Reddy

కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ .. కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్!

vimala p
తెలంగాణలో అధిక విద్యుత్తు బిల్లులకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు.