telugu navyamedia

Congress Komati Reddy Comments KCR |

ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం: ఎంపీ కోమటిరెడ్డి

vimala p
ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన