telugu navyamedia

Congress Jaggareddy sp Balu |

బాలు పాటను ప్రజలు మర్చిపోరు: జగ్గారెడ్డి

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో  ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.