telugu navyamedia

complainet to Lagadapati Rajgopal

లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్

vimala p
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్