telugu navyamedia

CM Kcr Kodandaram RTC Strike Telangana

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ చిన్న చూపు: కోదండరాం

vimala p
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు.