telugu navyamedia

Cm KCR Janata Curfew Corona

జనతా కర్ఫ్యూని అందరు తమ విధిగా పాటించండి: కేసీఆర్

vimala p
రేపటి జనతా కర్ఫ్యూని అందరు తమ విధిగా పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇదొక క్లిష్టమైన సమయమని… అందరూ కలసి కట్టుగా దీన్ని ఎదుర్కోవాలని అన్నారు.