telugu navyamedia

CM Chandrababu comments twitter

రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన: చంద్రబాబు

vimala p
శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన అందించామని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.