telugu navyamedia

China Corona Virus Positive Case Wuhan

పుట్టినచోట కట్టడి… చైనాలో కొత్తగా ఒకే కేసు!

vimala p
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిందన్న సంగతి తెలిసిందే. డిసెంబరులో వెలుగుచూసిన ఈ వైరస్ మహమ్మారి చైనాను అతలాకుతలం చేసినప్పటికీ,