జిమ్ ట్రైనర్‌పై పోలీసుల దాష్టీకం..విచక్షణరహితంగా కర్రలతో కొట్టి కాళ్లతో తన్నిన పోలీసులు
*హైదరాబాద్‌లో మెట్టుగూడలో పోలీసులు ఓవరాక్షన్ *అర్ధరాత్రి జిమ్‌ట్రైనర్ ఇంటిపై పోలీసులు దాడి.. *ఆరోగ్యరాజ్ ను చితకబాదిన పోలీసులు.. *బైక్ విషయంలో పోలీసులు, ఆరోగ్యరాజ్ మధ్య వివాదం.. సికింద్రాబాద్

