ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబుvimala pMay 4, 2019 by vimala pMay 4, 20190938 ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ నుంచి అందిన తాజా వాతావరణ హెచ్చరికలను ప్రజలకు వివరించారు. Read more