telugu navyamedia

Chandrababu commenets ycp Bjp

ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదు: చంద్రబాబు

vimala p
ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు . దుర్మార్గుడు అధికారంలోకి రావటానికి ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశాడని చంద్రబాబు పేర్కొన్నారు.