telugu navyamedia

Chandrababau Comments AP Government

అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు: చంద్రబాబు

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ