ఆంధ్ర ప్రదేశ్ లో సైకిల్ కే జై కొట్టిన ఓటర్లు, NDA కూటమిదే అధికారం: CHANAKYA STRATEGIES సర్వే
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి గెలుపు జెండా ఎగరేయబోతోందని CHANAKYA STRATEGIES సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.