telugu navyamedia

Caronavairus Heroine Charmi Tick Talk Video Telugu Cinema News

‘కరోనా’ కు వెల్కమ్ చెప్పిన ఛార్మి

vimala p
ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన ఛార్మి కొన్నాళ్ళుగా పూరీ క‌నెక్ట్స్ నిర్మాణ సంస్థ బాధ్య‌త‌ల‌ని చూసుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ను నటి ఛార్మి స్వాగతించారు.