telugu navyamedia

CARONA FOOD

కరోనా కాలం, ఆస్తమా పేషెంట్లు ఎలాంటి పదార్థాలను తీసుకోవాలి?

navyamedia
ఆస్తమా రాకుండా ముందుజాగ్రత్తగా క్రింద చూపిన పదార్థాలను తీసుకుంటూ వుంటే ఆస్తమా సమస్యను అధిగమించవచ్చు. ఆస్తమా పేషెంట్లు కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.