ముగిసిన ఆరో విడత ప్రచారం..రేపు 59 స్థానాలకు పోలింగ్vimala pMay 11, 2019 by vimala pMay 11, 20190655 లోక్ సభ ఎన్నికల ఆరోవిడత ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ఆరోవిడతలో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఉన్న 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. Read more