telugu navyamedia

BSNL special offers customers

కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్లు

vimala p
టెలీకాం రంగంలో వివిధ కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తాజాగా భాతీయ టెలీకాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.