telugu navyamedia

Bollywood Star Sushant Singh Rajput’s dog Fudge is not dead

సుశాంత్ సింగ్‌పై బెంగతో పెంపుడు కుక్క మృతి… నిజమిదే ?

vimala p
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఆయన అభిమానులకు, కుటుంబ స‌భ్యులనే కాదు.. ఆయన ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్క ‘ఫుడ్జ్’ కు కూడా తీరని మనోవేదనను మిగిల్చింది.