telugu navyamedia

Bollywood Actor Viju Khote posses away

అనారోగ్యంతో బాలీవుడ్ నటుడు మృతి

vimala p
ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ కోఠె (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందీ, మరాఠీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. కాళీ,