telugu navyamedia

BJP Laxman comments Kcr MIM CAA

ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయాడు: బీజేపీ నేత లక్ష్మణ్‌

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఏఏని ఎందుకు వ్యతిరేకించారో కేసీఆర్‌ చెప్పాలని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఏ