telugu navyamedia

Bjp Laxman comments Harish America tour

హరీశ్ అమెరికా వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి? : బీజేపీ నేత లక్ష్మణ్

vimala p
టీఆర్ఎస్ కీలకనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అమెరికా పర్యటన లో ఉన్నారు. ఫ్లారిడాలో ఉన్న ట్యాంపా నగరంలో ఎన్నారై టీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.