వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారని
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారని ప్రశ్నించారు. మైనింగ్ అక్రమ రవాణాలో కేవలం వ్యక్తులు